Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
Gadwal | ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
గద్వాల : ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం జోగులాంబ గద్వాల ( Gadwal ) జిల్లా కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, గాలిదుమారం గద్వాల పట్టణంలో భీభత్సాన్ని సృష్టించాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ( Rain ) కురిసింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోత, ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షంతో వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. వర్షానికి రోడ్లు జలమయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

