ఫైజర్ టీకా తీసుకున్నవారిలో గుండెమంట సమస్య

టెల్ అవీవ్: కరోనా వ్యాధి నివారణకు ఇస్తున్న ఫైజర్ టీకా తీసుకున్నవారిలో కొందిరికి గుండెమంట (మయోకార్డిటిస్) సమస్య ఎదురవుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫైజర్ కంపెనీ దీనిపై స్పందించింది. ఈ సమస్య మరీ అంతగా లేదని పేర్కొన్నది. 50 లక్షల మంది టీకాలు వేసుకుంటే వారిలో 275 కేసుల్లో ఇలాంటి సమస్య కనిపించిందని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. 95 శాతం మందిలో తేలికపాటి లక్షణాల మాత్రమే కనిపించాయని, ఎవరూ 4 రోజులకు మించి ఆస్పత్రిలో ఉండాల్సి రాలేదని సర్వే నివేదిక తెలిపింది. రెండో డోసు ఫైజర్ టీకా తీసుకున్న 16-30 సంవత్సరాల వయసువారిలో, అదీ మగవారిలో ఎక్కువగా ఈ గుండెమంట సమస్య బయటపడిందని అంటున్నారు. అయితే టీకాకు, గుండెమంట సమస్యకు లంకె ఉన్నట్టు ఇప్పటివరకైతే కచ్చితంగా రుజువు కాలేదని ఫైజర్ కంపెనీ అంటున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

