దేశంలోని 50 నగరాల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొబైల్ ఎటిఎం సేవలు..

ముంబై ,జూన్ 3: కరోనా లాక్డౌన్, ఆంక్షల నేపథ్యంలో నగదు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు హెచ్డీఎఫ్సి బ్యాంకు ఇటీవల మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆయా సేవలను మరికొన్ని నగరాలకు విస్తరించింది. హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఈ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సి ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి తదితర నగరాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మొబైల్ ఏటీఎం ప్రతి రోజు మూడు నుంచి నాలుగు ప్రాంతాలను కవర్ చేస్తున్నది. ఈ ఏటీఎంలలో 15 ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు.
ఈ మొబైల్ ఏటీఎంలు ఇప్పటికే ప్రస్తుతం చెన్నై, ముంబై, ఢిల్లీ,గురుగ్రామ్, డెహ్రాడూన్, కటక్, లుథియానా, లక్నో, భువనేశ్వర్, చండీగఢ్, తిరువనంతపురం, నోయిడా, బెంగళూరు, మైసూరు, జైపూర్, పానిపట్, అంబాలా, జమ్ము, నాసిక్, రేవారీ, పాట్నా తదితర నగరాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- banks
- HDFC ATM
- mobile atm
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

