కరోనాపై గూగుల్ డూడుల్ ప్రత్యేక సందేశం
గూగుల్ డూడుల్ | కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని తెలుపుతూ గూగుల్ రూపొందించిన ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ట్వీట్ చేసింది. మాస్కులు ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అని క్యాప్షన్ ఇచ్చింది. కరోనా మహమ్మారి నివారణకు మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, దాన్ని అదుపు చేసే బాధ్యత అందరిపై ఉందని పేర్కొంది. కరోనా నియంత్రణకు ఈ మూడింటిని తప్పనిసరిగా పాటించాలని కోరింది.
- ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి.
- తరుచుగా చేతులను సబ్బుతో కడగాలి.
- ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించాలి.
Masks are still important. Wear a mask and save lives.
— Google Doodles (@GoogleDoodles) April 6, 2021
As COVID-19 continues to impact communities around the world, help stop the spread by following these steps → https://t.co/yn3hm5iZ5Y#GoogleDoodle pic.twitter.com/rH7xyNLoDP
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

