‘ఎర్లీబర్డ్’పైనా కరోనా ప్రభావం

- వారం రోజుల్లో ముగియనున్న ఐదు శాతం రాయితీ
- ఆస్తి పన్ను లక్ష్యం రూ. 600 కోట్లు
- వసూలైంది రూ. 110.43 కోట్లు మాత్రమే..
జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెలలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.600 కోట్లు సేకరించాలన్న లక్ష్యం నెరవేరడం కష్టసాధ్యంగా మారింది. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే, మరో వారం రోజులు మాత్రమే ఈ ఎర్లీబర్డ్ పథకం ఆమలులో ఉండటం, ఇప్పటి వరకు రూ.600 కోట్ల టార్గెట్‌లో రూ.110.43 కోట్లు మాత్రమే వసూలైంది. ఆస్తి పన్ను చెల్లించే వ్యక్తులు, సంస్థలు, కార్యాలయాలు కరోనా కోరల్లో చిక్కుకోవడంతో, ఆన్లైన్లో చెల్లించే అవకాశం ఉన్నా కరోనాతో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పన్ను చెల్లింపులకు దూరంగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- early bird scheme
- GHMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

