ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు | మహారాష్ట్రలోని బద్దాపూర్లోని ఓ రసాయన కర్మాగారం నుంచి గ్యాస్ లీకైంది. ప్రమాదంతో ఎలాంటి ప్రాణానష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ముంబై : మహారాష్ట్రలోని బద్దాపూర్లోని ఓ రసాయన కర్మాగారం నుంచి గ్యాస్ లీకైంది. ప్రమాదంతో ఎలాంటి ప్రాణానష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజీ కావడంతో చుట్టు పక్కల వ్యాపించడంతో స్థానికులు కళ్ల మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం గురువారం రాత్రి 10.22 ప్రాంతంలో నోబెల్ ఇంటర్మీడియట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో జరిగింది. సంస్థలోని సల్ఫ్యూరిక్, బెంజైల్ ఆమ్లాల మధ్య రసాయన ప్రతిచర్యతో వేడెక్కడం వల్ల గ్యాస్ లీకేజీ ఏర్పడిందని అగ్నిమాపక దళం అధికారి తెలిపారు. సమాచారం అందిన తర్వాత ఫ్యాక్టరీకి చేరుకొని రాత్రి 11.24 గంటలకు లీకేజీని నియంత్రించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అగ్నిమాపక దళం అధికారి పేర్కొన్నారు.
#WATCH | A gas leak from a factory in Maharashtra's Badlapur was reported at around 10:22 pm on Thursday. People in the area were having trouble breathing. Fire brigade stopped the leak at 11:24 pm. The situation is under control. No one injured: Thane Municipal Corporation pic.twitter.com/djdZY77DAE
— ANI (@ANI) June 3, 2021
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

