కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్.. వచ్చే అక్టోబర్ నుంచి తప్పనిసరి
Nitin Gadkari 6 Airbags:కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఓ కీలక ట్వీట్ చేశారు. ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలన్న నియమాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయను
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఓ కీలక ట్వీట్ చేశారు. ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలన్న నియమాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎం-1 క్యాటగిరీలో కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే. ఎంత ఖరీదైన కార్లు అయినా లేక వేరియంట్లు అయినా.. ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా అవరోధాలు ఉన్నాయని, వాటి ప్రభావం కూడా అధికంగా ఉందన్నారు. కార్లలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలని, ఆ నియమాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
Considering the global supply chain constraints being faced by the auto industry and its impact on the macroeconomic scenario, it has been decided to implement the proposal mandating a minimum of 6 Airbags in Passenger Cars (M-1 Category) w.e.f 01st October 2023.
— Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

