వ్యాక్సినేషన్‌కు 4 రోజులు విరామం

హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దసరా నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు ఈ నెల 15, 16 తేదీలను సెలవుగా ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. గురువారం కూడా సెలవు ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ సిబ్బంది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించారు. సీఎం ఆదేశం మేరకు సెలవు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా ఆదివారాలు వ్యాక్సినేషన్ ఉండదు. దీంతో వరుసగా నాలుగు రోజులపాటు గురువారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు విరామం ఉంటుందని అధికారులు తెలిపారు. తిరిగి 18వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ యథావిధిగా ప్రారంభమవుతుందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- corona
- Vaccine Drive
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

