మీనాల సయ్యాటకు లోకం ఫిదా!

మీనాల శృంగార సయ్యాటను ఎంతో హృద్యంగా కెమెరాతో బంధించిన ఫ్రాన్స్ అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్ ల్యూరెంట్ బాలెస్టాకు ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు వరించింది. 95 దేశాల నుంచి వచ్చిన 50 వేలకు పైగా ఫొటోలను పరిశీలించిన కమిటీ సభ్యులు చివరకు ఈ చిత్రాన్ని ఎంపికచేశారు. ‘కమోఫ్లాగే గ్రూపర్స్’ అనే జాతి చేపలు సంభోగంలో పాల్గొనే క్రమంలో నీటిలో విడుదలైన అండాలు, శుక్రకణాల తెల్లని మేఘాన్ని చిత్రంలో చూడొచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- fishes
- wild life photo
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

