గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి గూగుల్.. జనవరి 9వ తేదీ డూడుల్‌గా ఫాతిమా షేక్ చిత్రం ఉంచింది. దీంతో ఈ ఫాతిమా షేక్ ఎవరు? ఆమె చరిత్ర ఏంటని అంతా వెదుకుతున్నారు. మరి ఫాతిమా షేక్ చరిత్ర మీరూ తెలుసుకోవాలనకుంటున్నారా? మరెందుకాలస్యం ఈ వీడియో చూడండి.