Home
News
Filmnagar Police Has Registered A Pocso Case Against A Youth For Sexual Assault On A 2 Year Old Girl
ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి
ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటున్న బాలిక (6) ఒకటో తరగతి చదువుతున్నది.
బంజారాహిల్స్: ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటున్న బాలిక (6) ఒకటో తరగతి చదువుతున్నది. ఇటీవల బాలిక తల్లి శస్త్ర చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. దీంతో బాలికను పెదనాన్న ఇంట్లో ఉంచారు.
రెండ్రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లి ఇంటికి వచ్చింది. బాలిక తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న విషయాన్ని గమనించి ప్రశ్నించగా, పెదనాన్న కొడుకు(20) తనకు చాక్లెట్ ఇచ్చి.. లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

