ఐపీఎల్‌కు డుప్లెసిస్ గుడ్‌బై
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌తో తనకున్న 14 ఏండ్ల సుదీర్ఘ అనుబంధానికి ఫుల్స్టాప్ పెట్టాడు. రానున్న సీజన్లో తాను ఐపీఎల్ ఆడటం లేదని డుప్లెసిస్ శనివారం ‘ఎక్స్'లో పేర్కొన్నాడు.
జొహాన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌తో తనకున్న 14 ఏండ్ల సుదీర్ఘ అనుబంధానికి ఫుల్స్టాప్ పెట్టాడు. రానున్న సీజన్లో తాను ఐపీఎల్ ఆడటం లేదని డుప్లెసిస్ శనివారం ‘ఎక్స్’లో పేర్కొన్నాడు.
14 ఏండ్ల ఐపీఎల్ ప్రస్థానానికి వీడ్కోలు పలుకుతూ పీఎస్ఎల్లో ఆడనున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Faf du Plessis
- ipl
- psl
- South Africa
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

