‘ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌తో బ్లడ్ కాట్స్ రిస్క్ సంకేతాలు లేవు’

లండన్ : ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టే ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో ఐరోపా యూనియన్ వైద్య నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌తో బ్లడ్ క్లాట్స్ రిస్క్ పెరుగుతున్నట్టు ఎలాంటి సంకేతాలు లేవని ఆ సంస్థ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న జనాభాలో ఈ సంఖ్య అతి తక్కువగా ఉందని వ్యాఖ్యానించింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను బ్లడ్ క్లాట్స్ పెరుగుతున్నాయనే భయంతో డెన్మార్క్, నార్వే సహా పలు ఐరోపా దేశాల్లో దీని వాడకాన్ని నిలిపివేసిన క్రమంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కొద్దిమందిలో రక్తం గడ్డకడుతున్న కేసులు వెలుగుచూస్తున్నాయనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌తో ఈ పరిస్ధితులు తలెత్తుతున్నాయని ఇప్పటివరకూ ఎలాంటి విస్పష్ట సంకేతాలు లేవని సైడ్ఎఫెక్ట్స్ జాబితాలో లేని లక్షణాలు వెలుగుచూడలేదని ఐరోపా వైద్య మండలి (ఈఎంఏ) స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలపై పరిశోధనలు కొనసాగుతున్న క్రమంలో ఈ రిస్క్‌ల కంటే వ్యాక్సిన్‌తో ప్రయోజనాలే అధికంగా ఉన్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలని ఈఎంఏ పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న యాభై లక్షల మంది ఐరోపా వాసుల్లో కేవలం 30 కేసుల్లోనే ఇలాంటి రిస్క్‌లు తలెత్తాయని తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

