మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఇ-నామినేషన్ పూర్తి చేశారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కసారి ఇ-నామినేషన్ పూర్తి చేస్తే రూ.7 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. దీనికి డిసెంబర్ 31, 2021 చివరి గడువు. అంటే ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. మరి ఇ-నామినేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.