ఇంగ్లండ్ థ్రిల్లింగ్ బౌలింగ్.. రెండో వన్డేలో బిగ్ విన్
ఓల్డ్ ట్రాఫర్డ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 118 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. వర్షం వల్ల 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 201 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టులో లివింగ్‌స్టోన్ 38, కుర్రన్ 35 రన్స్ చేశారు. అయితే 202 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను ఇంగ్లండ్ బౌలర్లు దెబ్బ తీశారు. ఆరంభంలోనే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఓ దశలో 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. చివరికు 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టాప్లే, విల్లేలు బౌలింగ్‌తో హడలెత్తించారు. స్పిన్నరన్లు అదిల్ రషీద్, మొయిన్ అలీలు కూడా రెచ్చిపోయారు. రషీద్ 3 వికెట్లు తీసుకోగా, అలీకి రెండు వికెట్లు దక్కాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

