పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : జడ్పీ చైర్మన్ కమల్రాజు

ఖమ్మం : పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా గురువారం నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. తొలుత మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు బండి గోపి జడ్పీ చైర్మన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనతరం ఎర్రుపాలెం మండలంలోని మామునూరులో శీలం వెంకటేశ్వర్లు, మన్నెం నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి 150 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు. వారికి కూడా కమల్రాజు గులాబీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఆకర్శితులై పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- efforts
- kamal raju
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

