డీఎంకే ఎంపీ కనిమొళి కి కరోనా పాజిటివ్
డీఎంకే ఎంపీ కనిమొళి | డీఎంకే ఎంపీ కనిమొళి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎంపీ అధికారికంగా ప్రకటించారు. తనను ఇటీవల కలిసిన వారంతా

చెన్నై : డీఎంకే ఎంపీ కనిమొళి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎంపీ అధికారికంగా ప్రకటించారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కనిమొళి ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగానే కనిమొళికి కరోనా వ్యాపించి ఉండొచ్చని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఏప్రిల్ 5న టీకా తీసుకోనున్న యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 5వ తేదీన ఫస్ట్ డోసు టీకా తీసుకోనున్నారు. లక్నోలోని సివిల్ ఆస్పత్రిలో యోగి కరోనా టీకా తీసుకోనున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

