ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హరికథ
దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘హరికథ’. మ్యాగీ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘హరికథ’. మ్యాగీ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. పరుశురాముడు, నరసింహుడు, వామనమూర్తి..ఇలా విష్ణువు అవతారల్లో ఊరిలో నేరస్తులను శిక్షిస్తుంటాడో అపరిచిత వ్యక్తి. ఇంతకి అతనెవరు? ఆ హత్యలు ఎందుకు చేస్తుంటాడు? అనే కోణంలో పోలీసుల పరిశోధన మొదలవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ అధికారులకు ఎదురైన సంఘటనలు ఏమిటి? అనే అంశాల్ని ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. పౌరాణిక టచ్‌తో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగింది. ఈ వెబ్ సిరీస్‌కు కెమెరా: విజయ్ ఉలగనాథ్, సంగీతం: సురేష్ బొబ్బిలి, దర్శకత్వం: మ్యాగీ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

