అధిక బరువు అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. దీన్ని తగ్గించుకునేందుకు జిమ్‌లో వ్యాయామం, వాకింగ్, యోగాలాంటివి చేస్తుంటారు. అయితే, వీటితోపాటు ఈ డిటాక్స్ డ్రింక్‌ను తాగితే ఇంకా వేగంగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు రెనోవా హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కే అశ్విని. మరి ఆ డ్రింక్స్‌ని ఎప్పుడు ఎలా తాగాలో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి..