జింక కొమ్ముల చెట్టు
జింక కొమ్ములకు ఆకుల ఆకృతి ఇచ్చినట్టు గమ్మత్తుగా కనిపిస్తున్న ఈ మొక్క పేరు.. స్టాగ్హార్న్ (జింక కొమ్ము) ఫెర్న్. ఆకుల ఆకారాన్ని బట్టి ఆ పేరు పెట్టారు
జింక కొమ్ములకు ఆకుల ఆకృతి ఇచ్చినట్టు గమ్మత్తుగా కనిపిస్తున్న ఈ మొక్క పేరు.. స్టాగ్హార్న్ (జింక కొమ్ము) ఫెర్న్. ఆకుల ఆకారాన్ని బట్టి ఆ పేరు పెట్టారు. సన్నటి పత్రాలు, పొడవాటి రెమ్మలతో గుబురుగా పెరిగే ఫెర్న్ మొక్కలు మనకు సుపరిచితమే.
ఈ మొక్క కూడా ఆ కోవకు చెందినది. దీనికి పెద్దగా నీరు అవసరం లేదు. గాల్లో వేలాడదీసి అప్పుడప్పుడూ నీళ్లు చిలకరించినా చాలు. కుండీల్లోనూ పెంచుకోవచ్చు. పై నుంచి వేలాడే హ్యాంగింగ్ ప్లాంటర్లలో అయితే విభిన్నంగా కనిపిస్తూ.. ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- decorate
- home
- Plant
- Stag horn fern
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

