పవన్-క్రిష్ ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్డేట్..!
పవన్‌కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు. పాన్ ఇండియా కథాంశంతో పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పిస్తుండగా..వి దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.

పవన్‌కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు. పాన్ ఇండియా కథాంశంతో పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పిస్తుండగా..వి దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కొద్దిగా కష్టమే.
ఇలాంటి టైంలో పవన్-క్రిష్ మూవీపై ఓ అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. హరిహరవీరమల్లు చిత్రాన్ని 2022 సంక్రాంతి బరిలో నిలుపనున్నట్టు ఏఎం రత్నం తెలిపారు. డైరెక్టర్ క్రిష్ అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేస్తారు. క్రిష్ గతంలో చేసిన చిత్రాలే దీనికి ఉదాహరణ. సంక్రాంతి పండుగకు ఇంకా చాలా సయయం ఉందని, సినిమా రిలీజ్‌పై అనుమానాలేవి పెట్టుకోవద్దని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కాపాడిన భూమిని మళ్లీ అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్.. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హరీశ్ రావు
చిన్న మడంపల్లి పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు
Bridge collapses | రెండు లారీలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఒక లారీలో చెలరేగిన మంటలు
Road Accident | పల్నాడు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

