HomeNewsConstipation Symptoms Causes Treatment And Prevention
మలబద్ధకం సమస్యను ఎలా గుర్తించాలి..? ఎలాంటి చికిత్స తీసుకోవాలి..?
మలబద్ధకం అంటే ఏమిటి? రోజులో ఎన్నిసార్లు విరేచనాలు అయితే మలబద్ధకంగా పరిగణించవచ్చు? మలబద్ధకంలో ఎన్ని రకాలుంటాయి? ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనేది డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం.