‘సింఘులో దళిత సిక్కు హత్య వెనుక కుట్ర’

ఛండీగఢ్: రైతు నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సింఘు సరిహద్దు వద్ద గతవారం జరిగిన ఓ దళిత సిక్కు దారుణ హత్య వెనుక కుట్ర దాగి ఉన్నదని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా ఆరోపించారు. హత్యకు పాల్పడిన నిందితుడికి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేసిన నిహంగ్ నాయకుడు ఒకరు కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసి ఉన్న ఫొటోలు బయటకు రావడంపై ఆయన స్పందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Conspiracy
- dalith
- sikh murder
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

