లేజర్‌షోలో మెరిసిన సీఎం కేసీఆర్ చిత్రం

సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద బుధవారం ఆక్వాస్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెయిన్ కనువిందు చేసింది. గుజరాత్‌లోని వడోదరలో నర్మదా నదిపై మొదటి ఆక్వాస్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉండగా.. రెండోది సిద్దిపేటలో బుధవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. మ్యూజిక్కు అనుగుణంగా ఫౌంటెయిన్‌లో జలాలు విరజిమ్ముతాయి. బుధవారం నిర్వహించిన ఈ షోలో లేజర్ కిరణాలతో ఏర్పడిన సీఎం కేసీఆర్ చిత్రం విశేషంగా ఆకట్టుకున్నది. – సిద్దిపేట
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- laser show
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

