బ్యాండ్ వాయించి సీఎం ఏక్‌నాథ్‌కు వెల్కమ్ చెప్పిన భార్య
ముంబై: మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్నాథ్ షిండే తొలిసారి థానేలోని తన నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు గ్రాండ్‌గా వెల్కమ్ దక్కింది. డ్రమ్స్‌తో ఆయనకు స్వాగతం పలికారు. అయితే ఆయన భార్య లతా ఏక్నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్తకు వెల్కమ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్నాథ్ వస్తున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బ్యాండ్‌ను సెటప్ చేశారు. ఈ సందర్భంగా ఏక్నాథ్ సతీమణి లతా కూడా బ్యాండ్ వాయిస్తూ కనపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థానేలోని ఆనంద్‌నగర్‌లో ఉన్న ఇంటికి ఆయన రాత్రి 9.30 నిమిషాలకు వెళ్లారు.
#WATCH | Wife of Maharashtra CM Eknath Shinde, Lata Shinde, beat a drum to welcome him in Thane yesterday, 5th July.
He was arriving at his home for the first time after becoming the CM of the state and received a warm welcome from his supporters. pic.twitter.com/0yzZUDJvtY
— ANI (@ANI) July 6, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

