చిన్న గెలాక్సీలతో పాలపుంతలో మార్పులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: విశ్వం నిరంతరాయంగా విస్తరిస్తున్న క్రమంలో భవిష్యత్‌లో భూగ్రహం ఉన్న పాలపుంత గెలాక్సీకి దగ్గరగా కొన్ని చిన్న గెలాక్సీలు వచ్చే అవకాశమున్నదని భారత ఖగోళ శాస్త్రవేత్తలు అంచనావేశారు. పాలపుంతలో కొన్ని అనూహ్య మార్పులు జరుగొచ్చని అభిప్రాయపడ్డారు. చిన్న గెలాక్సీల కారణంగా పాలపుంతలో స్పైరల్ ఆర్మ్స్ (కొత్త నక్షత్రాలు పుట్టుకురావడం) ఏర్పడి ప్రధాన గెలాక్సీ ద్రవ్యరాశి, శక్తుల్లో మార్పు లు చోటుచేసుకోవచ్చన్నారు. ఇది జరుగడానికి లక్షల ఏండ్లు పట్టొచ్చని పేర్కొన్నారు. ఈ వివరాలు ‘మంథ్లీ నోటీసెస్ ఆఫ్ రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

