విపక్షాల గొంతు నొక్కేందుకే ఐటీ దాడులు

కేంద్ర సంస్థల దుర్వినియోగం: శరద్ పవార్
ముంబై: సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను విపక్షాల గొంతు నొక్కేందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక తమ నేతల బంధువులను లక్ష్యంగా చేసుకుని మోదీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నదని విమర్శించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన సంబంధీకులపై ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులను ఆయన ప్రస్తావించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కేంద్ర సంస్థల దర్యాప్తు కారణంగానే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Income Tax raids
- Pawar
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

