పైలట్‌పై పిల్లి దాడి.. విమానం అత్యవసర లాండింగ్

ఖార్టూమ్: ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక పిల్లి అలజడి సృష్టించింది. పైలట్‌పై దాడి చేసి అందరినీ కంగారు పెట్టింది. దీంతో పైలట్ ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లో ఈ ఘటన జరిగింది. టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం బుధవారం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్‌కు బయలుదేరింది.
అయితే అది టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత కాక్‌పిట్‌లో ఒక పిల్లి హంగామా సృష్టించింది. దానిని పట్టుకునేందుకు పైలట్ ప్రయత్నించగా అతడిపై దాడి చేసింది. ఆ పిల్లిని పట్టుకునేందుకు విమానం సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు.
కాగా, ఆ విమానాన్ని ముందు రాత్రి విమానాశ్రయంలో నిలిపి ఉంచినప్పుడు ఆ పిల్లి కాక్‌పిట్‌లోకి ప్రవేశించి ఉంటుందని విమానయాన సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత నిద్ర లేచిన ఆ పిల్లి అక్కడి వారిని చూసి బెదిరి ఉంటుందని, పట్టుకోబోయిన సిబ్బంది, పైలట్‌పై దాడి చేసి ఉంటుందని వారు భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

