వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంలో పూర్తైన బండిలింగ్ వర్క్

నల్లగొండ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపునకు బండిలింగ్ కార్యక్రమం పూర్తి అయింది. సాయంత్రం 6 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం 7.30 గంటలకు తొలి రౌండ్ ఫలితాల రావచ్చని అంచనా. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొత్తం ఏడు రౌండల్లో పూర్తి కానుంది. అనంతరమే చెల్లని ఓట్ల సంఖ్యపై నిర్ధారణ, గెలుపు కోటాపై స్పష్టత రానుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి మొత్తం 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం తర్వాతే విజయానికి ఏ అభ్యర్థి చేరువలో ఉన్నారనేది తెలుస్తుందని అధికారులు అంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

