Bogatha Waterfalls | పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం
ములుగు : తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతూ..పర్యాటకులకు కను విందు చేస్తున్నది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది. జలపాతం అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతూ..పర్యాటకులకు కను విందు చేస్తున్నది. pic.twitter.com/ebFf4DSG5e
— Namasthe Telangana (@ntdailyonline) June 22, 2022
జాలువారుతున్న తెలంగాణ నయాగరా.. || #BogathaWaterfalls – A Telangana Niagara Waterfalls
Telangana Tourist Places | Telangana Waterfalls | Kuntala waterfalls | Bogatha waterfalls
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

