మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటాం : బెంగాల్ బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 292 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగ్గా.. టీఎంసీ 184 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 108 స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత విజయవర్గీయ స్పందించారు. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయని, ఏదైనా ముందే స్పందించడం తొందరపాటు అవుతుందన్నారు. సాయంత్రం వరకు పరిస్థితి తెలుస్తుందని పేర్కొన్నారు. పార్టీకి వంద సీట్లు రావని సవాల్ చేశారని, మేం ఇప్పుడు ఆ మార్క్‌ను దాటామన్నారు. చివరకు మ్యాజిక్ నంబర్‌ను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

