పసుపు, పాలు కలిపి తాగితే ఎంత ఆరోగ్యమో తెలుసా..!

హైదరాబాద్,జూన్ 1: పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని చాలా సంవత్సరాలుగా మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఆ పాలకు కొద్దిగా పసుపు కలిపి మనం పసుపు పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రోజు క్రమం తప్పకుండ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్య నుంచి బయట పడొచ్చు. అదెలాగంటే…!
దగ్గు, జలుబుతో భాధపడేవారు పసుపు పాలను తీసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాదు రోజు పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కఫము ఎక్కువుగా ఉన్నప్పుడు గోరు వెచ్చని పసుపు పాలు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.
పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పకుండ తాగడం మంచిది. అంతేకాదు తరచు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కామెర్లు రాకుండా చేస్తాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

