Home
News
Bcci Appoints Former Gujarat Dgp Shabir Hussein As Its Anti Corruption Unit Chief Ahead Of Ipl 2021
BCCI ACU చీఫ్‌గా షాబిర్ హుస్సేన్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కొత్త అధిపతిగా గుజరాత్ మాజీ డీజీపీ షాబిర్ హుస్సేన్‌ను సోమవారం నియమించారు. ప్రస్తుతం ఏసీయూ చీఫ్‌గా ఉన్న రాజస్థాన్ మాజీ డీజీపీ అజిత్ సింగ్ పదవీకాలం మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ 2018 నుంచి సింగ్ పదవిలో కొనసాగారు.
ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న అజిత్ సింగ్ స్థానంలో షాబిర్ హుస్సేన్ ఈ బాధ్యతలు చేపడతారు. ఐపీఎల్–2021 సీజన్ నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం కోసం బీసీసీఐ ఎలాంటి దరఖాస్తులను ఆహ్వానించలేదు. మరో నాలుగు రోజుల్లో చెన్నై వేదికగా ఐపీఎల్ ఆరంభంకానున్న నేపథ్యంలో కొత్త ఏసీయూ బాస్ బుధవారం అక్కడికి వెళ్లనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

