ఐపీఎల్ అఫీషియల్ పార్ట్నర్గా అప్‌స్టాక్స్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అఫీషియల్ పార్ట్నర్గా అప్‌స్టాక్స్ ఉంటుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్ ఏప్రిల్ 9 నుంచి ఆరంభంకానున్న ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ పేర్కొంది. ఈ ఒప్పందం రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని వెల్లడించింది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్‌లు ఆన్లైన్ ఫైనాన్షియల్ సేవలందించడమే లక్ష్యంగా అప్‌స్టాక్స్‌ను స్థాపించారు. ప్రస్తుతం అప్‌స్టాక్స్‌కు 2.8 మిలియన్ల వినియోగదారులున్నారు.
‘ఐపీఎల్ 2021లో బీసీసీఐతో ఒప్పందం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. భారత్‌లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువే. భారతీయుల సంస్కృతి, సామాజిక జీవనంలో ఒక భాగం. ముఖ్యంగా మిలీనియల్స్‌లో క్రికెట్‌కు విశేషాదరణ ఉందని’ అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BCCI
- official partner-
- Upstox
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

