పార్ధా ఛటర్జీకి చెందిన 48 కోట్ల ఆస్తులు సీజ్
Partha Chatterjee: బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీకి చెందిన సుమారు 48 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ అవకతవకల
కోల్‌కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీకి చెందిన సుమారు 48 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే డిపార్టమెంట్ పంపిన ఫైళ్లపైనే తాను సంతకం చేసినట్లు విచారణలో మంత్రి వెల్లడించారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో తన పాత్ర చాలా స్వల్పమైందని, అధికారుల్నే తాను నమ్మినట్లు మాజీ మంత్రి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

