రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం

చండీగఢ్: భారత్ ఇటీవల ఫ్రాన్స్ నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్‌ను పంజాబ్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ స్ఫూర్తిగా తీసుకున్నారు. రాఫెల్ జెట్‌ను పోలిన ఆకారంలో ఒక వాహనాన్ని తయారు చేశారు. దానికి ‘పంజాబ్ రాఫెల్’ అని పేరుపెట్టారు. అయితే ఇది గాలిలో ఎగురలేదు. రోడ్డుపై గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
బతిందా రామ మండికి చెందిన ఆర్కిటెక్ట్ రామ్ పాల్ బెహనివాల్ రాఫెల్‌ను పోలిన ఒక వాహనాన్ని రూపొందించారు. ముందు భాగంలో పైలట్ స్థానంలో డ్రైవర్, వెనుక వైపు మరో పైలట్ స్థానంలో చిన్న పిల్లలు కూర్చొనే విధంగా దీన్ని తయారు చేశారు. ఈ విమాన వాహనం నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశారు. రాఫెల్ జెట్ విమానం మాదిరిగా కనిపించేందుకు నీలం రంగు పెయింట్ వేశారు. దాని బోనెట్‌పై ‘రామ్ పాల్ ఎయిర్‌లైన్’ అని రాశారు. ఆయన మొబైల్ ఫోన్ నంబర్లు కూడా అక్కడ పేర్కొన్నారు.
రాఫెల్ జెట్ వాహనాన్ని త్వరలో సాంస్కృతిక ఉద్యానవనం వద్ద ప్రదర్శిస్తానని దీన్ని నిర్మించిన రామ్ పాల్ తెలిపారు. నిజమైన విమానం ఎక్కలేని వారు దీనిపై ప్రయాణించి ఆనందించవచ్చని చెప్పారు. రాఫెల్ జెట్ విమానాలను స్ఫూర్తిగా తీసుకుని దీనికి ‘పంజాబ్ రాఫెల్’ అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
Punjab: Architect designs jet-shaped vehicle that runs at 15-20km/h speed in Bathinda's Rama Mandi. pic.twitter.com/NBLWCLA8RJ
— ANI (@ANI) March 4, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

