AP Covid-19 Cases | ఏపీలో కొత్తగా 864 కొవిడ్ కేసులు
AP Covid-19 Cases | ఏపీలో కొత్తగా 864 కొవిడ్ కేసులు | ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 864 కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ నుంచి 1,310 మంది బాధితులు కోలుకొని

అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 864 కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ నుంచి 1,310 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా వైరస్ ప్రభావంతో 12 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసులు 20,30,849కు పెరిగాయి. ఇందులో 20,02,187 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 14,010 మంది కోలుకున్నారు. కొత్త కేసుల్లో నెల్లూరులో 141, తూర్పు గోదావరిలో 135, వైఎస్సార్ కడపలో 117, ప్రకాశంలో 114, చిత్తూరులో 101 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేశారు. వైరస్‌తో చిత్తూరులో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాతపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman, Lover Kills Mother-In-Law | ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

