‘కార్తికేయ-2’లో అనుపమ్‌ఖేర్
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్‌ఖేర్ ‘కార్తికేయ-2’ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఆదివారం అనుపమ్‌ఖేర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. త్వరలో సెట్స్‌మీదకు రానుంది. ‘థ్రిల్లర్ జోనర్లో చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నాం. ధన్వంతరిగా అనుపమ్‌ఖేర్ పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాలభైరవ, నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Anupam Kher
- Kartikeya-2
- movie
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

