అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్..40శాతం డిస్కౌంట్

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ భారత వినియోగదారుల కోసం ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌ను మార్చి 22 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా అమెజాన్ మైక్రోసైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఫోన్స్ ఫెస్ట్ మార్చి 25తో ముగుస్తుందని వెల్లడించింది.
త్వరలో మార్కెట్లోకి విడుదలకాబోతున్న వన్‌ప్లస్ 9 సిరీస్, వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు కూడా సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్ఫోన్లు, యాక్సెసరీలపై 40శాతం వరకు తగ్గింపు లభించనుంది. ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. శాంసంగ్, షియోమీ, వన్‌ప్లస్ తదితర బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

