Amazon Great Summer Sale | అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ.. ప్రైమ్ మెంబర్స్ కోసం స్పెషల్ ఆఫర్స్
Amazon Great Summer Sale | అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2026 (Amazon Great Summer Sale-2026) ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్ల (Prime Members) కోసం ముందే అందుబాటులోకి వచ్చిన ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు (Smart Phones), లాప్టాప్లు (Laptops), ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు (Discounts) లభిస్తున్నాయి.
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2026 (Amazon Great Summer Sale-2026) ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్ల (Prime Members) కోసం ముందే అందుబాటులోకి వచ్చిన ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు (Smart Phones), లాప్టాప్లు (Laptops), ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు (Discounts) లభిస్తున్నాయి. HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (గరిష్టంగా రూ. 9,500 వరకు) అదనపు ప్రయోజనంగా ఉంది. ఈ సేల్లో శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ధర భారీగా తగ్గింది. రూ.1,29,999 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.99,999 కే లభిస్తోంది.
అదేవిధంగా ఈ ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.70,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. పైగా రూ.2,000 విలువైన కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఇక బడ్జెట్ ఫోన్ చూస్తున్న వారి కోసం రెడ్ మీ ఏ7 ప్రొ 5జీ రూ.11,999 (రూ. 15,999) కే లభిస్తోంది. ఇందులో 6.9 ఇంచుల డిస్ప్లే, 6,300mAh భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఆపిల్ ఐప్యాడ్ ప్రియుల కోసం ఆపిల్ ఐపాడ్ 11-అంగుళాల మోడల్ రూ.32,900 ధర వద్ద సేల్లో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా దీని ధరను రూ.31,150 వరకు తగ్గించుకోవచ్చు.
ఇక లాప్టాప్ విభాగంలో ఆసుస్ వివోబుక్ 15 (13th జెన్ ఇంటెల్ కోర్ ఐ5, 16జీబీ ర్యామ్) రూ.59,990 కే లభిస్తోంది. పాత లాప్టాప్ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.8,850 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ 43-అంగుళాల క్రిస్టల్ యూహెచ్ డీ 4కే విజన్ ఏఐ స్మార్ట్ టీవీపై అమెజాన్ రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. ప్రొడక్ట్ పేజీలోని కూపన్ను ఉపయోగించి ఈ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ద్వారా మరో రూ.1,750 వరకు తగ్గించుకునే వెసులుబాటు ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

