ఏసర్ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల

న్యూఢిల్లీ: వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఏసర్ ఇండియా లాంచ్ చేసింది. నివిడియా జీఫోర్స్ ఆర్టిఎక్స్ 3060 గ్రాఫిక్స్ కార్డుతో నైట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. భారత్‌లో దీని ధర రూ.89,999గా నిర్ణయించారు. యూజర్లకు అద్భుతమైన గేమింగ్ అనుభూతిని కలిగించేందుకు నైట్రో 5 టెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల ఫుల్హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, ఆల్ట్రా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 144Hz హై రిఫ్రెష్ రేట్ కలిగింది. నైట్రో గేమింగ్ ల్యాప్‌టాప్ భారత మార్కెట్లో భారీ విజయాన్ని సాధించిందని ఏసర్ పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- acer
- gaming laptop
- NVIDIA
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

