AP New Covid-19 Cases | ఏపీలో తగ్గిన కరోనా కేసులు
AP New Covid-19 Cases | ఏపీలో తగ్గిన కరోనా కేసులు | ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 839 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 1,142 మంది బాధితులు

అమరావతి : ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 839 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 1,142 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,388 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,39,529కు చేరాయి. మొత్తం 20,11,063 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌తో 14,078 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో 42,679 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్‌తో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో జిల్లాలో 231, నెల్లూరు జిల్లాలో 149, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 101 చొప్పున అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

