సీటీ స్కాన్లు వద్దు.. ఛాతీ ఎక్స్‌రేలు చాలు

న్యూఢిల్లీ: స్వల్ప కోవిడ్ లక్షణాలున్నవారు సీటీ స్కాన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్స్‌రే తీస్తే చాలని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. సీటీ స్కాన్ కేవలం కొన్ని మరకలను మాత్రమే చూపిస్తుందని, అవి చికిత్స లేకుండానే పోతాయని ఆయన పేర్కొన్నారు. లక్షణాలు లేనివారిలో 30 నుంచి 40 శాతం మంది కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు, సీటీ స్కాన్ చేస్తే ఊపిరి తిత్తుల్లో చిన్నచిన్న మరకలు కనిపించాయని, అవి చికిత్స లేకుండానే తగ్గిపోతాయని అధ్యయనాల్లో తేలిందని గులేరియా వివరించారు. ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్సరేలతో సమానమని, తదుపరి కాలంలో కేన్సర్లు రావడానికి ఇది కారణం కావచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువతకు చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. అనుమానం ఉంటే ఛాతీ ఎక్స్‌రే తీయించుకోవాలని, సీటీ స్కాన్ విషయంలో నిర్ణయం మాత్రం వైద్యునికే వదిలివేయాలని గులేరియా సూచించారు. అంటే పేషంట్లు సీటీ స్కాన్ గురించి పట్టుబట్టవద్దని ఆయన అభిప్రాయం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- aiims
- CT scans
- director
- Dr.Guleria
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

