భూమి తొలి చిత్రానికి 75 ఏండ్లు

బెర్లిన్: భూమి గుండ్రంగా ఉంటుందని, సూర్యుడు చుట్టూ తిరుగుతుందని చదువుకున్నాం. అయితే, భూమి గోళాకారంగా ఉన్నట్టు రుజువుచేసే మొట్టమొదటి ఫొటోను ఎప్పుడు తీశారో తెలుసా? సరిగ్గా 75 ఏండ్ల క్రితం. నిజం. జర్మనీకి చెందిన నాజీ రాకెట్ (వీ-2) భూమికి 105 కిలోమీటర్ల ఎత్తు పై నుంచి అక్టోబర్ 24, 1946లో భూమి బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని తీసింది. రోదసిలో నుంచి భూమి ఫొటోను తీయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ దాదాపు 9 లక్షలకు పైగా భూగ్రహ చిత్రాలు తీసినప్పటికీ.. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని తీయడం సంచలనమే కదూ.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Earth
- first image
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

