Jagtial : బెటాలియన్ ఆధ్వర్యంలో 2K రన్
Jagtial : బెటాలియన్ ఆధ్వర్యంలో 2K రన్ | ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాలలో తొమ్మిదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. బెటాలియన్ ఎన్సీసీ ఆర్మీ అధికారులు సుబేదార్ రాజేశ్‌కుమార్, హవల్దార్ నిర్దోష్కుమార్ ఎన్సీసీ విద్యార్థులతో కలిసి

జగిత్యాల : ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాలలో తొమ్మిదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. బెటాలియన్ ఎన్సీసీ ఆర్మీ అధికారులు సుబేదార్ రాజేశ్‌కుమార్, హవల్దార్ నిర్దోష్కుమార్ ఎన్సీసీ విద్యార్థులతో కలిసి స్థానిక వాణినగర్‌లోని గీత విద్యాలయం గ్రౌండ్ ఫిట్ ఇండియా.. ఫ్రీడమ్ 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ మారుతీ శ్రీహరిరావు, మౌంట్ కార్మెల్ పాఠశాల కేర్ టేకర్ సీహెచ్ మంగ, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాలలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

