KEM Medical College | 29 మంది విద్యార్థులకు కరోనా
29 Mumbai Medical College Students Test Positive, 27 Fully Vaccinated | ముంబైలోని కేఈఎం మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 29 మంది విద్యార్థులు కొవిడ్‌కు పాజిటివ్‌గా పరీక్షలు

ముంబై : మహారాష్ట్ర ముంబైలోని కేఈఎం మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 29 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, ఇందులో 27 మంది రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకున్నారు. 29 మంది విద్యార్థుల్లో 23 మంది ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతుండగా.. ఆరుగురు మొదటి సంవత్సరం విద్యార్థులు. ఇందులో ఇద్దరు విద్యార్థులను చికిత్స కోసం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. కళాశాలలో మొత్తం 1100 మంది వైద్య విద్యార్థులు ఉన్నారని కేఈఎం హాస్పిటల్ డీన్ హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

