TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 248 కరోనా కేసులు
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 248 కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,898కు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,898కు పెరిగాయి. తాజాగా 324 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,65,285 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకు 3,912 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,701 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు రాష్ట్రంలో 52,702 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 66 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

