AP covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు
AP covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,296 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో ఎనిమిది వైరస్ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. తాజా

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,296 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో ఎనిమిది వైరస్ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179కి పెరిగింది. ఇప్పటి వరకు 20,07,330 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి 14,052 మంది బాధితులు మరణించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 17,797 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనాతో చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు మృతి చెందారని పేర్కొంది. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 272, తూర్పుగోదావరిలో 206, నెల్లూరులో 201, కృష్ణాలో 162, గుంటూరులో 132, పశ్చిమగోదావరిలో 129, ప్రకాశంలో 120 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేసినట్లు వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

