Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు | ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 61,363 కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. 1,361 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 1,288 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌తో 15 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా

అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 61,363 కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. 1,361 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 1,288 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌తో 15 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,24,603కు పెరిగాయి. ఇప్పటి వరకు 19,96,143 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,950 మంది బాధితులు ప్రాణాలు వదిలారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 282, చిత్తూరులో 203, పశ్చిమ గోదావరిలో 149, తూర్పు గోదావరిలో 143, గుంటూరులో 131, కడప జిల్లాల్లో 101 మంది వైరస్‌కు పాజిటివ్ పరీక్ష చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman, Lover Kills Mother-In-Law | ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

