AP Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,190 కరోనా కేసులు
AP Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,190 కరోనా కేసులు | గడిచిన 24గంటల్లో ఏపీలో 45,533 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,190 కొత్త కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 1,226 మంది బాధితులు కోలుకోగా.. మరో 11 మంది మృత్యువాతపడ్డారు.

అమరావతి : గడిచిన 24గంటల్లో ఏపీలో 45,533 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,190 కొత్త కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 1,226 మంది బాధితులు కోలుకోగా.. మరో 11 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20,29,985కు పెరిగింది. ఇందులో 20,00,877 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 13,998 మంది బాధితులు మృతి చెందారు.
కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 2019, కృష్ణాలో 164, నెల్లూరులో 139, ప్రకాశంలో 121, గుంటూరులో 117, పశ్చిమ గోదావరిలో 114 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేశారు. కరోనాతో తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

